తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:45 PM
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగ్జీవన్‌రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సురేష్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్ పాల్గొన్నారు.