![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 01:47 PM
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసే ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.