![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 02:14 PM
మనం స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో బండారు చంద్రశేఖర్ తండ్రి బండారు ఎల్లయ్య జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం వచ్చిన సందర్భంగా బయట ఎక్కడ ఉచితంగా నీరు దొరకటం లేదని.
బాటసారులకు దాహం తీర్చేందుకు మనం స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు దైద నాగరాజు, ప్రదీప్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.