![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 02:10 PM
తెలంగాణ ప్రజలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదివారం బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, HCU రక్షణకు మనమంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం మరో మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎకోపార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా పోరాటం చేయాలని కోరారు. అభివృద్ధి పేరుతో అడవిని నాశనం చేయానుకుంటున్నారని, ప్రకృతిని నాశనంచేసే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం అని KTR స్పష్టం చేశారు.