![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 01:56 PM
చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో భజన చేస్తూ శ్రీ రామ నామాన్ని జపిస్తూ గ్రామ పురవీధుల గుండా ఊరేగిస్తూ కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.