దేవాలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన
by Suryaa Desk |
Mon, Apr 07, 2025, 02:03 PM
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారం నిర్మించేందుకు మాజీ సర్పంచ్ వంగ శరత్ బాబు జ్ఞాపకార్థంతో తన సతీమణి వంగ రమాకాంత.
దేవాలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన కుమార్తి సాహితి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేపట్టారు. ఆకారపు ఓంకార్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరకు ఆనాడు మాజీ సర్పంచ్ వంగ శరత్ బాబు అహర్నిశలు కష్టపడి దేవాలయం నిర్మించేందుకు తోడ్పడినట్టు ఆయన తెలిపారు.