![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:10 PM
కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ డైరెక్టర్ సుదర్శన్ రావు, డీసీఓ రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ షేక్ చాంద్, ఏఈఓ దేవేంద్ర, మోహన్ రావు.
ఈ సందర్బంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేద్రంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అలాగే త్రాగు నీరు సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.