![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:37 PM
కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన బోదాసు రాజు (35) ఆదివారం రాత్రి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ తన భార్యతో గొడవ.
కారణంగా రాజు మద్యానికి బానిసయ్యాడని భార్య లక్ష్మి కొంత కాలంగా తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో మనస్తాపానికి గురైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి అన్న యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.