![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 01:50 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు.
గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల ప్రవేశపెడుతుందని ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు.