![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 01:54 PM
రైతు తను పండించిన పంటను ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ మండలంలోని నోముల.
వల్లభాపురం గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రైతు తన కష్టంతో సంపాదించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని అన్నారు.