![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 12:08 PM
నిరుపేద కుటుంబంలో సన్న బియ్యంతో భోజనం చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని నిరుపేద దళిత కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు కలసి భోజనం చేశారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అందజేసిన సన్న బియ్యంతో పేద ప్రజల ఇంట్లో ప్రతి పండుగ చేసుకుంటున్నారని,ఈరోజు వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.