![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 12:37 PM
నిజామాబాద్ జిల్లా లోని బోధన్ లో నూతనంగా నిర్మించిన కమ్మసంఘం భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ మండవ వెంకటేశ్వరరావు , గౌరవ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ,తెలంగాణ గౌరవ అధ్యక్షులు శ్రీ సి వి రావు గారు,గౌరవ రాష్ట్ర హస్తకళల మాజీ చైర్మన్ శ్రీ అమర్ నాథ్ బాబు , గౌరవ బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లెంపాటి శివన్నారాయణ , గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ ,గౌరవ మాజీ కార్పొరేటర్ శ్రీ కొత్త రామారావు గారు, గౌరవ ఉదయ్ హైట్స్ అధినేత శ్రీ ముమ్మలనేని రాజశేఖర్ గారు మరియు కమ్మ సంఘం ప్రతినిధులతో కలిసి పాల్గొని బోధన్ కమ్మ సంఘం భవనం ను ప్రారంభించి మరియు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు , స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ,తెలంగాణ అధ్యక్షులు గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .