![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 02:01 PM
TG: సీఎం రేవంత్ రెడ్డి మాటలను రాష్ట్ర మంత్రులు వినడం లేదనే బాధలో ఉన్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. HCU విద్యార్థులపై ఎవరూ కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడితే.. డిప్యూటీ సీఎం భట్టి విద్యార్థులను విడుదల చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులే కాదు.. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.