|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 08:13 PM
రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని ఆ పార్టీ బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండలం, కొల్హరి, ఇన్కార్ గూడా గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రాం కిషన్, రమేష్, హరి, రాజ్ కుమార్, గోపాల్, కాగానే బాపు, మధుకర్ కాంబ్లే ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.