|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:50 PM
మాచారెడ్డి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లాకలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తిచేసుకోవాలని సూచించారు.
నిర్మాణం కోసం ప్రభుత్వ సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు వేయడంతోపాటు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచనలు ఇచ్చారు.