|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 04:10 PM
భారతదేశపు దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి ఒక సినిమాలో నటించనున్నారు. 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 'KHxRK' అనే వర్కింగ్ టైటిల్ తో విడుదలైన గ్లింప్స్ లో ఇద్దరు స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
Latest News