మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:50 PM
బిగ్‌బాస్ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా వస్తుందని, కంటెస్టెంట్లు ట్రోలింగ్స్‌కు గురవుతారని నటి తనూజ పేర్కొన్నారు. తన స్నేహితుడు పవన్ సాయి విడాకులకు తనూజయే కారణమని కొందరు విమర్శిస్తుండగా, ఓ నెటిజన్ ఆమెను 'కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఉసురు వెంటాడుతుంది' అని శాపనార్థాలు పెట్టారు. దీనికి తనూజ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదని. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది. ముఖం చూపించకుండా ఫేక్ ఐడీలతో మెసేజ్‌లు పెట్టడానికి సిగ్గులేదా?' అని ప్రశ్నించారు.
Latest News