మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:12 PM
స్టార్ హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌తో డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే గర్భం దాల్చినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాతే 2023 నవంబర్ 5న కొచ్చిలో వివాహం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. 2024 జూన్ 11న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. గతంలో డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అమలా పాల్ ఆధ్యాత్మికత వైపు మళ్ళి, 'ది హిమాలయన్ యోగి' అనే వెల్నెస్ కంపెనీని కూడా ప్రారంభించారు.
Latest News