|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 03:22 PM
దర్శకుడు ఆదిత్య ధర్, రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD', షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను కూడా అధిగమించేలా దూసుకుపోతోంది.
Latest News