|
|
by Suryaa Desk | Tue, Nov 07, 2023, 11:10 AM
హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై హీరో నాగ చైతన్య స్పందించారు.‘‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి’’అంటూ ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది.
Latest News