|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 10:46 AM
ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. ఈయన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. చంద్రమోహన్ కృష్ణా జిల్లా పమిడిముక్కలో జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
Latest News