|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 10:53 AM
చంద్ర మోహన్ హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించారు. ఈయన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ లో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు.
Latest News