|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 11:06 AM
టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ ఒకరు. అయితే ఆయన తాజాగా నటించిన ‘అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ త్వరలో రిలీజ్ అవ్వనుంది. సుహాస్ మాట్లాడుతూ.. 'ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. అందరూ తప్పకుండా చూడండి. ఎవరికి సక్సెస్ ఊరికే రాదు. రూ. 3వేల పారితోషికం తీసుకున్న నేను.. ఇప్పుడు రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
Latest News