|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:43 PM
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అంబేద్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కొనియాడారు. అణగారిన వర్గాల ప్రయోజనాలకు, అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిని కొనియాడారు.