ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటి కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు!
 

by Suryaa Desk | Fri, Nov 15, 2024, 09:09 PM

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్‌ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కోరారు. ఈ అంచనాలు రూ.50 కోట్లు మించకూడదని ముందే స్పష్టం చేసినా.. పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు పంపుతున్నారు. కొందరివి ఏకంగా రూ.200 కోట్లు దాటడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదనలు రూ.180 కోట్లకు పంపగా.. వాటిని రూ.50 కోట్లకు తగ్గించి పంపించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన వాటిని సవరించి చివరకు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.


సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కేంద్రం రూ.900 కోట్లు అందజేయనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే.. మొత్తం కలిపి రూ.5 వేల కోట్లు దాటేస్తాయి.. వాటికి కేంద్రం ఇచ్చే రూ.900 సీఆర్‌ఐఎఫ్‌ నిధులు ఏ మూలకూ సరిపోవు. పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులు పోనూ మిగిలిన వాటిని సీఆర్‌ఐఎఫ్‌తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని భావిస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై డీపీఆర్‌లు సిద్ధం చేసి.. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. వరదల వల్ల మొత్తం రూ.2,362 కోట్ల విలువ చేసే రహదారులు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్టు కేంద్రానికి రాష్ట్రం నివేదిక పంపించింది. తక్షణ సాయంగా ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రానికి రూ.416.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాత వాటిని పరిశీలించి మిగతా నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. కానీ, ఈ వివరాలు సరిపోవని, నిబంధనల ప్రకారం ఐదు పట్టికల్లో వివరాలు పంపాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాల కుంభకోణం Fri, Nov 15, 2024, 07:49 PM
భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి బీచ్ ద‌గ్గ‌ర జానీ మాస్ట‌ర్ Fri, Nov 15, 2024, 07:47 PM
తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాల కుంభకోణం Fri, Nov 15, 2024, 07:47 PM
ఆ కలెక్టర్ కంటే నిజాం బెటర్.. భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు విస్మయం Fri, Nov 15, 2024, 07:43 PM
హైదరాబాద్‌‌వాసులకు హెచ్చరిక.. రోడ్డుపై చెత్త వేశారో బుక్కైపోతారు జాగ్రత్త Fri, Nov 15, 2024, 07:41 PM
ట్రాన్స్‌జెండర్ల సేవలు ఉపయోగించుకోనున్న ప్రభుత్వం.. హోంగార్డుల తరహాలో Fri, Nov 15, 2024, 07:40 PM
అక్రమ సంబంధం అంటగట్టి.. వదిన ఆడిన నాటకంలో బలైన ఆడపడుచు Fri, Nov 15, 2024, 07:38 PM
డ్రైనేజీ లైన్ పనులకు శంకుస్థాపన Fri, Nov 15, 2024, 07:36 PM
సీఎం రేవంత్ రెడ్డి ర్యాంప్ వాక్.. చప్పట్లతో దద్దరిల్లిపోయిన స్టేడియం Fri, Nov 15, 2024, 07:36 PM
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి జన్మదిన వేడుకలు Fri, Nov 15, 2024, 07:34 PM
కుటుంబ సర్వే: ఇంట్లో అవి ఉంటే ప్రభుత్వ పథకాలు బంద్.. మంత్రి పూర్తి క్లారిటీ Fri, Nov 15, 2024, 07:19 PM
గచ్చిబౌలి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం Fri, Nov 15, 2024, 07:17 PM
తెలంగాణ మహిళలకు తీపికబురు.. అకౌంట్లలో డబ్బులు జమ.. రూ.30.70 కోట్లు విడుదల Fri, Nov 15, 2024, 07:14 PM
మహారాష్ట్రలో స్మితా సబర్వాల్.. అక్కడ కూడా మేడం క్రేజ్ మామూలుగా లేదుగా Fri, Nov 15, 2024, 07:11 PM
త్వరలో కాంగ్రెస్‌లోకి రానున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు: పీసీసీ చీఫ్ Fri, Nov 15, 2024, 07:10 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ రైలు స్టార్ట్ Fri, Nov 15, 2024, 07:07 PM
ఐటీ కారిడార్, ఫ్యూచర్ సిటీ భూములపై సర్కార్ నజర్.. ఆక్రమణల కూల్చివేతకు ముహూర్తం ఫిక్స్ Fri, Nov 15, 2024, 07:03 PM
రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వక్ఫ్ బోర్డును తెచ్చిందని మండిపాటు Fri, Nov 15, 2024, 06:02 PM
2016లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ నియామకాలు జరగలేదని వెల్లడి Fri, Nov 15, 2024, 05:59 PM
వైద్య విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి Fri, Nov 15, 2024, 04:18 PM
శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు Fri, Nov 15, 2024, 04:11 PM
నూతన పాఠశాల భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాప Fri, Nov 15, 2024, 04:09 PM
గ్రూప్ 4 ఫలితాల్లో ప్రతిభ చూపిన యువకుడు Fri, Nov 15, 2024, 04:09 PM
కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్ Fri, Nov 15, 2024, 04:03 PM
ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం Fri, Nov 15, 2024, 03:37 PM
ఈరోజు కొడంగల్ తిరగబడ్డది... రేపు తెలంగాణ తిరగబడుతుందన్న కేటీఆర్ Fri, Nov 15, 2024, 03:34 PM
పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది Fri, Nov 15, 2024, 03:33 PM
తెలంగాణ రైతులకు మరో శుభవార్త Fri, Nov 15, 2024, 03:26 PM
ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Fri, Nov 15, 2024, 03:07 PM
వరంగల్ జిల్లా ఇల్లందలో ప్రత్యక్షమైన అఘోరీ Fri, Nov 15, 2024, 02:55 PM
వంద పడకల హాస్పటల్ ను వెంటనే ప్రారంభించాలి Fri, Nov 15, 2024, 02:40 PM
శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు Fri, Nov 15, 2024, 02:15 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన సుధాకర్ రెడ్డి Fri, Nov 15, 2024, 02:13 PM
కులగణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు Fri, Nov 15, 2024, 12:54 PM
ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు Fri, Nov 15, 2024, 12:50 PM
నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం.. Fri, Nov 15, 2024, 12:40 PM
శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ Fri, Nov 15, 2024, 12:13 PM
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న నీలం మధు Fri, Nov 15, 2024, 12:05 PM
ఈ నెల 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు : కిషన్ రెడ్డి Fri, Nov 15, 2024, 12:01 PM
శబరిమళ వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లు Fri, Nov 15, 2024, 11:39 AM
హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ తులం బంగారం ధర Fri, Nov 15, 2024, 11:29 AM
సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించనున్న నేతలు Fri, Nov 15, 2024, 11:11 AM
సిరిపురం గ్రామ శివారులో కొండచిలువ కలకలం Fri, Nov 15, 2024, 10:20 AM
రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శ Thu, Nov 14, 2024, 10:13 PM
కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశారన్న పట్నం నరేందర్ రెడ్డి Thu, Nov 14, 2024, 10:12 PM
సీఎంకు సొంత నియోజకవర్గంపై కూడా పట్టు లేదన్న కేటీఆర్ Thu, Nov 14, 2024, 10:10 PM
ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయో పరిమితిని తగ్గించాలని తెలంగాణ సీఎం కోరుతున్నారు Thu, Nov 14, 2024, 09:10 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు Thu, Nov 14, 2024, 09:05 PM
జైలు నుంచి పట్నం నరేందర్‌ రెడ్డి లేఖ ! Thu, Nov 14, 2024, 08:23 PM
మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి Thu, Nov 14, 2024, 07:48 PM
24 క్యారెట్ల గోల్డ్ రేటు ... Thu, Nov 14, 2024, 07:41 PM
డిసెంబర్‌లో 8 రోజులపాటు తెలంగాణలో స్కూళ్లకు సెలవులు Thu, Nov 14, 2024, 07:36 PM
విద్యార్థులు చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ Thu, Nov 14, 2024, 07:35 PM
సర్కార్‌ను బద్‌నాం చేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు : జగ్గారెడ్డి Thu, Nov 14, 2024, 04:21 PM
రిమాండ్ రిపోర్టులో తన పేరు.. స్పందించిన కేటీఆర్ Thu, Nov 14, 2024, 03:55 PM
ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ..? : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు Thu, Nov 14, 2024, 03:48 PM
కబడ్డీ ఆడిన మంత్రి దామోదర రాజనర్సింహ Thu, Nov 14, 2024, 03:45 PM
తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పర్యటన Thu, Nov 14, 2024, 03:37 PM
రేవంత్‌ రెడ్డి ఏడాది పాలనపై మావోయిస్టులు సంచలన ప్రకటన Thu, Nov 14, 2024, 03:14 PM
ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్ పాత్ర ఉంది: MLA వీరేశం Thu, Nov 14, 2024, 03:06 PM
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని మండిపాటు Thu, Nov 14, 2024, 02:50 PM
ట్రాఫిక్ నియంత్రణ నుంచి భద్రత, నిఘా దాకా సీసీ కెమెరాల తోడ్పాటు Thu, Nov 14, 2024, 02:49 PM
బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పెద్ద తేడా ఏమి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Thu, Nov 14, 2024, 02:36 PM
ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్న అఘోరీ Thu, Nov 14, 2024, 02:08 PM
పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో 23 ఏళ్ల యువకుడు మృతి Thu, Nov 14, 2024, 01:40 PM
ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ Thu, Nov 14, 2024, 12:53 PM
ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య Thu, Nov 14, 2024, 12:52 PM
ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి సీరియస్ Thu, Nov 14, 2024, 12:49 PM
ఇసుక ర్యాంపులతో ఆదివాసి గిరిజనలకు జీవనోపాధి Thu, Nov 14, 2024, 12:46 PM
ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ పోస్టులకు కొలువులు Thu, Nov 14, 2024, 12:28 PM
నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు Thu, Nov 14, 2024, 12:24 PM
కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు Thu, Nov 14, 2024, 11:27 AM
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి .. Thu, Nov 14, 2024, 11:12 AM
పొలాల్లో దంపతుల అనుమానాస్పద మృతి Thu, Nov 14, 2024, 10:28 AM
కలెక్టర్‌పై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతామా.. లగచర్ల ఘటనపై భట్టి కీలక వ్యాఖ్యలు Wed, Nov 13, 2024, 11:09 PM
కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. సంచలన విషయాలు వెల్లడి Wed, Nov 13, 2024, 11:08 PM
పలు హోటళ్లు, రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ మేయర్ ఆకస్మిక తనిఖీలు Wed, Nov 13, 2024, 09:30 PM
డిండి: ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 09:28 PM
నాగార్జునసాగర్ లో మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక Wed, Nov 13, 2024, 09:27 PM
ఆవులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత Wed, Nov 13, 2024, 09:27 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు Wed, Nov 13, 2024, 09:05 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ Wed, Nov 13, 2024, 09:04 PM
రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. జనవరి నుంచే అమలు, మంత్రి కీలక ప్రకటన Wed, Nov 13, 2024, 09:02 PM
అందుకే కులగణన చేపట్టాం.. ఒక మైలురాయిగా మిగులుతుంది: సీఎం రేవంత్ Wed, Nov 13, 2024, 09:00 PM
హైదరాబాద్ హోటల్స్‌లో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు Wed, Nov 13, 2024, 08:58 PM
ఫార్మా విలేజ్ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదన్న సీఎం సోదరుడు Wed, Nov 13, 2024, 08:47 PM
లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ Wed, Nov 13, 2024, 07:57 PM
కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారన్న డిప్యూటీ సీఎం Wed, Nov 13, 2024, 07:55 PM
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్ Wed, Nov 13, 2024, 07:52 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్, 31 రైళ్లు రద్దు Wed, Nov 13, 2024, 07:50 PM
ఆ బాధ్యతలు కూడా హైడ్రాకే.. నీటి సరఫరాకే వాటర్​బోర్డు, సర్కార్ కీలక నిర్ణయం Wed, Nov 13, 2024, 07:48 PM
తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో 'కవచ్'.. ట్రైన్ ప్రమాదాలకు చెక్ Wed, Nov 13, 2024, 07:45 PM
హైదరాబాద్‌లో టాలెస్ట్ కమర్షియల్ బిల్డింగ్.. సౌత్ ఇండియాలోనే అతి పెద్దది Wed, Nov 13, 2024, 07:44 PM
పైకి స్పా సెంటర్.. లోపల యవ్వారం వేరే Wed, Nov 13, 2024, 07:27 PM
రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు Wed, Nov 13, 2024, 07:24 PM
మళ్లీ మొదలైన 'హైడ్రా' కూల్చివేతలు.. ఈ ఏరియాలోనే, స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ Wed, Nov 13, 2024, 07:20 PM
పెళ్లైనా మరో యువతితో సహజీవనం.. ఒకే ఇంట్లో భార్య, ప్రియురాలు.. చివరికి అతడేం చేశాడంటే? Wed, Nov 13, 2024, 07:17 PM
ప్రభాస్‌ హెయిర్ కట్ కావాలి.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల వింత కోరిక Wed, Nov 13, 2024, 07:13 PM
హైదరాబాద్ నగరంలో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింన హైడ్రా Wed, Nov 13, 2024, 06:16 PM
రైలు ఎక్కాలని ఇష్టం కానీ, టికెట్ కొని రైలెక్కని గ్రామం.. Wed, Nov 13, 2024, 06:15 PM
జుబ్లీహిల్స్‌లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ Wed, Nov 13, 2024, 06:13 PM
తనకు మంత్రి పదవి కంటే మాలల అభివృద్ధి ముఖ్యమన్న వివేక్ Wed, Nov 13, 2024, 06:10 PM
12 ఏళ్ల వయస్సులో దారి తప్పిన ఆ బాలుడు, నేడు 40 ఏళ్ల వయస్సులో ఇంటికి రాగా.. Wed, Nov 13, 2024, 05:57 PM
సీఎం మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారన్న కేటీఆర్ Wed, Nov 13, 2024, 04:53 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంది : మంత్రి పొంగులేటి Wed, Nov 13, 2024, 04:15 PM
కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు... Wed, Nov 13, 2024, 04:12 PM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి Wed, Nov 13, 2024, 04:09 PM
స‌న్న‌బియ్యం పంపిణీపై మ‌రోసారి మంత్రి క్లారిటీ Wed, Nov 13, 2024, 04:01 PM
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ Wed, Nov 13, 2024, 03:26 PM
బతుకమ్మ కుంటలో ఇకపై కూల్చివేతలు చేపట్టబోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ Wed, Nov 13, 2024, 03:24 PM
నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడినట్లు తెలిసిందన్న మంత్రి Wed, Nov 13, 2024, 03:22 PM
పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Wed, Nov 13, 2024, 02:50 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన Wed, Nov 13, 2024, 02:40 PM
మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ రెడ్డికి ఘనంగా నివాళులు Wed, Nov 13, 2024, 02:38 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ద్వారా అభివృద్ధి, సంక్షేమ సర్వే పై వివరాలు Wed, Nov 13, 2024, 02:34 PM
దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం Wed, Nov 13, 2024, 02:29 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 02:26 PM
ఉచిత డయాబెటిక్ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి Wed, Nov 13, 2024, 02:25 PM
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు..... ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ Wed, Nov 13, 2024, 02:25 PM
నల్లబెల్లి లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు Wed, Nov 13, 2024, 02:20 PM
*రైస్ మిల్లుల అలాట్మెంట్ లో వసూళ్ల దందా* Wed, Nov 13, 2024, 02:15 PM
అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి Wed, Nov 13, 2024, 02:13 PM
ట్రాఫిక్ పోలీస్ సడెన్‌గా అడ్డురావడంతో ఢీకొన్న వాహనాలు Wed, Nov 13, 2024, 02:09 PM
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం Wed, Nov 13, 2024, 02:07 PM
అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి Wed, Nov 13, 2024, 01:51 PM
నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా ల్యాప్ టాప్ అందజేత Wed, Nov 13, 2024, 01:47 PM
సమగ్ర కులగణన చేయకుంటే బీసీలు తిరగబడతారు Wed, Nov 13, 2024, 01:44 PM
టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎవరు? Wed, Nov 13, 2024, 01:41 PM
'లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు' Wed, Nov 13, 2024, 01:38 PM
నేడు కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి.. Wed, Nov 13, 2024, 12:51 PM
ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది : డీకే అరుణ Wed, Nov 13, 2024, 12:43 PM
భార్యపై కత్తితో దాడి చేసి తగలపెట్టిన భర్త.. Wed, Nov 13, 2024, 12:40 PM
బొల్లారం ఆర్డీఓకు విజ్ఞప్తి చేసిన నాయకులు Wed, Nov 13, 2024, 12:17 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 12:16 PM
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం : కేటీఆర్ Wed, Nov 13, 2024, 11:35 AM
నల్గొండ జిల్లాలో డీసీఎం బొల్తా.. Wed, Nov 13, 2024, 11:15 AM
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Wed, Nov 13, 2024, 10:55 AM
లగచర్ల ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Nov 13, 2024, 10:37 AM
కల్వర్టును ఢీకొని యువకుడి దుర్మరణం Wed, Nov 13, 2024, 10:28 AM
తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. కానిస్టేబుల్ చెల్లి పెళ్లికి పెద్దన్నగా Tue, Nov 12, 2024, 10:30 PM
రాత్రి రెండింటి దాకా ప్రియుడితో ఫోన్.. పొద్దున్నే స్నేహితుడు వచ్చేసరికి రూమ్‌లో అలా Tue, Nov 12, 2024, 10:27 PM
అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి : మంత్రి శ్రీధర్ బాబు Tue, Nov 12, 2024, 10:22 PM
నేతన్నలు అధైర్య పడవద్దు: మంత్రి పొన్నం Tue, Nov 12, 2024, 10:00 PM
సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పెన్నిధి Tue, Nov 12, 2024, 09:58 PM
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి Tue, Nov 12, 2024, 09:56 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 12, 2024, 09:51 PM
గాయపడిన వ్యవసాయకులను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి Tue, Nov 12, 2024, 09:51 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు Tue, Nov 12, 2024, 09:50 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ Tue, Nov 12, 2024, 09:50 PM
రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. జనవరి నుంచే అమలు, మంత్రి కీలక ప్రకటన Tue, Nov 12, 2024, 09:48 PM
జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరీ Tue, Nov 12, 2024, 09:48 PM
చంద్రబాబు లాంటి వారు ఉంటే కాంగ్రెస్ నుంచి ఏడాదిలో ప్రధాని వస్తారన్న సీఎం Tue, Nov 12, 2024, 09:47 PM
రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.15 వేలు.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Tue, Nov 12, 2024, 09:47 PM
వాహనదారులకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త విధానం, ఆ వెహికల్స్ నడపటానికి వీల్లేదు Tue, Nov 12, 2024, 09:43 PM
హాస్టల్స్ మరమ్మత్తుల ప్రతిపాదనలు సమర్పించాలి: కలెక్టర్ Tue, Nov 12, 2024, 09:39 PM
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ Tue, Nov 12, 2024, 08:04 PM
పేద రైతులతో మాట్లాడాల్సిన సీఎం తన విధిని మరిచాడని విమర్శ Tue, Nov 12, 2024, 08:02 PM
గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. దైవ సన్నిధిలోనే మృత్యు ఒడికి Tue, Nov 12, 2024, 07:55 PM
'నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి'.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ Tue, Nov 12, 2024, 07:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు Tue, Nov 12, 2024, 07:52 PM
రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.15 వేలు.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Tue, Nov 12, 2024, 07:51 PM
సైన్స్ టీచర్ సెన్స్‌లెస్ పనులు.. డౌట్స్ క్లియర్ చేస్తానని 'ప్రైవేటు'గా పిలిచి.. పదో తరగతి అమ్మాయిలతో Tue, Nov 12, 2024, 07:49 PM
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు.. సేవా కార్యక్రమాలకు గుర్తింపు Tue, Nov 12, 2024, 07:34 PM
పంజాగుట్ట శ్మశానంలో ,,,పట్టపగలే శ్మశానంలో గంజాయి సేవిస్తున్న విద్యార్థులు Tue, Nov 12, 2024, 07:29 PM
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కుట్ర.. 55 మంది అరెస్ట్.. 3 మండలాల్లో ఇంటర్నెట్ బంద్ Tue, Nov 12, 2024, 07:25 PM
అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే జిప్ తీసి పని కానిచ్చేశాడు.. వీడియో వైరల్.. Tue, Nov 12, 2024, 07:22 PM
టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌ కోసం నోటిఫికేషన్ విడుదల.. ఈసారి నియామకం ఎలాగంటే Tue, Nov 12, 2024, 07:18 PM
రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ చూశారన్న మంత్రి Tue, Nov 12, 2024, 06:44 PM
ఇటీవల రేవంత్ నియోజకవర్గంలోనే రెండు ఘటనలు జరిగాయన్న సీపీఐ నేత Tue, Nov 12, 2024, 06:43 PM
కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్న హరీశ్ రావు Tue, Nov 12, 2024, 06:40 PM
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. Tue, Nov 12, 2024, 05:26 PM
రేవంత్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని ఎద్దేవా Tue, Nov 12, 2024, 05:25 PM
ఫార్మా సిటీపై పట్టింపులకు, పంతాలకు పోవద్దని సీఎంకు ఇదివరకే చెప్పానన్న అరుణ Tue, Nov 12, 2024, 05:22 PM
కాంగ్రెస్ చేసిన మోసాలు చెప్పేందుకే తాను వచ్చానన్న కిషన్ రెడ్డి Tue, Nov 12, 2024, 05:20 PM
ఎమ్మెల్యేలను మేకలు, గొర్రెలను కొంటున్నట్లు కొంటున్నారని విమర్శ Tue, Nov 12, 2024, 05:18 PM
ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు... అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు Tue, Nov 12, 2024, 04:42 PM
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి Tue, Nov 12, 2024, 04:38 PM
సర్వేలో వివరాలు అందించిన ఎమ్మెల్యే Tue, Nov 12, 2024, 04:37 PM
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ Tue, Nov 12, 2024, 04:21 PM
ఆసరా పింఛన్ దారుల పింఛన్ పెంపు కోసం నవంబర్ 26న చలో హైదరాబాద్ Tue, Nov 12, 2024, 04:08 PM
ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచి.. ఇండ్ల సంఖ్యను తగ్గించండి Tue, Nov 12, 2024, 04:06 PM
సీఎం సొంత నియోజకవర్గంలో అధికారులు అడుగు పెట్టలేని దుస్థితి Tue, Nov 12, 2024, 04:00 PM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. ధోని శ్రీశైలం Tue, Nov 12, 2024, 03:58 PM
ఎంతటి వారైనా ఎవ్వర్నీ వదలము Tue, Nov 12, 2024, 03:54 PM
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే Tue, Nov 12, 2024, 03:49 PM
పంచలింగాల శివాలయమును అద్భుతంగా నిర్మించారు Tue, Nov 12, 2024, 03:49 PM
కుల గణన సార్వే ను పరిశీలించిన Tue, Nov 12, 2024, 03:45 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించేలా ప్రోత్సహించాలి Tue, Nov 12, 2024, 03:43 PM
నిజాయితీతో నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడేవారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు Tue, Nov 12, 2024, 03:40 PM
మైనారిటీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం Tue, Nov 12, 2024, 03:33 PM
అబుల్ కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. Tue, Nov 12, 2024, 03:28 PM
క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించాలి Tue, Nov 12, 2024, 03:25 PM
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళాలు మానసికంగా కుంగిపోతున్నారు : పురంధేశ్వరి Tue, Nov 12, 2024, 03:24 PM
జోగిపేటలో బస్సుల కోసం విద్యార్థుల ధర్నా Tue, Nov 12, 2024, 03:22 PM
వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన Tue, Nov 12, 2024, 03:20 PM
క్రీడల్లో క్రీడాకారులు క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలి Tue, Nov 12, 2024, 03:19 PM
సీఎం రిలీఫ్ ఫండ్ 50వేల చెక్కులను బాధితులకు అందజేత Tue, Nov 12, 2024, 03:17 PM
పల్వట్ల దొంగతనం కేసును చేదించిన పోలీసులు Tue, Nov 12, 2024, 03:09 PM
నియోజకవర్గ ఇన్ చార్జిగా జెర్రిపోతుల నరేష్ నియామకం Tue, Nov 12, 2024, 03:08 PM
కలెక్టర్, అధికారులపై దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోత్సహించారని ఆరోపణ Tue, Nov 12, 2024, 03:08 PM