by Suryaa Desk | Fri, Jan 31, 2025, 10:33 AM
గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయం వద్ద లంచ్ టైంలో సంస్థ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ను ఈఎస్ఐ కార్పొరేషన్‌గా గా మార్చడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ప్రతినిధులు వీరన్న గౌడ్, ప్రవీణ్, రాఘవేందర్, అపరంజిని, హర్షవర్ధన్, రవీందర్ పాల్గొన్నారు.