by Suryaa Desk | Tue, Jan 28, 2025, 01:32 PM
పద్మ పురస్కారాలపై వివాదం కొనసాగుతోంది. పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేయగా బీజేపీ నేత బండి సంజయ్ ఖండించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్టీటీ నేత ప్రభాకరన్ అలాగే నయీంతో పోల్చారు. గద్దర్ మావోయిస్ట్ నేత అని ఆయనకు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని విమర్శించారు.