by Suryaa Desk | Mon, Jan 27, 2025, 12:23 PM
TG: ప్రేమ పేరుతో బాలికను నమ్మించి ఐదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు పెళ్లి చేసుకుంటానని మెహందీ రోజున ఓ యువకుడు ఉడాయించాడు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ షోయబ్(22)కి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(20)తో ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులు నిలదీయడంతో పెళ్లికి అంగీకరించాడు. 24న మెహందీ రోజు పారిపోయాడు.