by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:20 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ విజయవంతంగా ముగిసింది. అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు లిస్టులో వచ్చిన పేర్లన్నీ చదివి వినిపించారు.గ్రామ సభ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో గ్రామ ప్రజల ముందు.
ఈ పథకాల వివరాల గురించి అర్హులైన అభ్యర్థుల పేర్లు అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శశిధర్,కార్యదర్శి మధుసూదన్,ఎస్సై చిర్ర సతీష్,ఏవో కరుణ,ఏపీవో వేణు,ఏఈఓ అశ్విని,ఆర్ఐ అనుష,నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.