by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:05 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 132 - హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఈనెల 30వ తేదీన శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయంలో నిర్వహించనున్న వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికఅందజేశారు.