by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:08 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం నాగ్ సాన్ పల్లి గ్రామానికి చెందిన కొర్పోల్ వెంకటేశంకు ప్రభుత్వం నుండి మంజూరైన రూ 37, 500 చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లమయ్య, నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.