by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:12 PM
తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రం నాగేంద్రం మాట్లాడుతూ 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్ట్ టైం లెక్చరర్లకు ఇచ్చిన హామీ అయిన 50,000 రూపాయలు 12 నెలలు ఇవ్వాలని కోరారు.