కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Thu, Jan 16, 2025, 02:17 PM
జిల్లాలో అర్హులైన రైతులందరికీ జనవరి 26వ తేదీ తర్వాత రైతు భరోసానిధులు జమ చేస్తామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రైతు రక్షణ సమితి క్యాలెండర్ గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.