by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:51 PM
కూకట్ పల్లి నియోజకవర్గంలోని దేవాదాయ ధర్మదాయ శాఖ లోని దేవస్థానం కూకట్ పల్లి లోని ద్వాదషా జ్యుతిర్లింగ భువనేశ్వరి దేవస్థానం కొత్త శివాలయం వివేక్ నగర్ కు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ఈనెల 16న ప్రమాన స్వీకారమహోత్సవానికి రావలసిందిగా, కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని సోమవారం ఆహ్వానించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వీరితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.