by Suryaa Desk | Thu, Jan 09, 2025, 03:51 PM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ పిరికి చందపర్యగా పరిగణిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తున్నాం లేకుంటే రానున్న రోజుల్లో మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం.
అని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ములు రాజుపాల్ రెడ్డి హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జంగిటి శ్రీధర్ కిసాన్ మోర్చా యువ మోర్చా మండల అధ్యక్షులు మారు జనార్దన్ రెడ్డి పిసు రాజేందర్ రెడ్డి డబ్బా రమేష్ ఏషాల ప్రశాంత్ దితరులు పాల్గొన్నారు.