by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:10 PM
గూడెం గ్రామంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సురేష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి చేతుల మీదుగా గ్రామంలో నిరుపేద మహిళలకు చీరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సురేష్ మార్కెట్ చైర్మన్ తలరి రాణి. నర్సయ్య.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి గుండం నర్సయ మాజీ ఏఎంసి చైర్మన్ అంజన్ రావు కొండము రాజి రెడ్డి ఏఎం సీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి. డైరెక్టర్ శంకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శాడిమల బాలయ్య పార్టీ నాయకులు అంజన్ రావు ఎల్లా గౌడ్ దాము విష్ణు వెంకటరమణ నరసయ్య గీరి తిరుపతి శ్రీనివాస్ మధు ప్రసాద్ రమేష్ పర్శరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు