by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:34 PM
కమిటీని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో ఎన్నిక చేశారు. ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన శీల ప్రశాంత్, మోరాయిపల్లి గ్రామానికి చెందిన మెరుగు నవీన్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా, గూడెం గ్రామానికి చెందిన కోలా అక్షయ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా, నామాపూర్ గ్రామానికి చెందిన బండిపెల్లి నవీన్ ని కార్యదర్శిగా, చికోడ్ గ్రామానికి చెందిన ఊరడి ప్రశాంత్ నీ కోశాధికారిగా, చిప్పలపల్లి గ్రామానికి చెందిన మేకల లింగం ని సహాయ కార్యదర్శిగా, మండల గౌరవ అధ్యక్షులుగా రంజాన్ నరేష్ ని నియమించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ వంశీకృష్ణ , తంగళ్ళపల్లి గౌరవ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్ గారు, చందుర్తి. రుద్రంగి. మండలాల గౌరవాధ్యక్షులు నాగం మురళి , వేములవాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు వంగ మహేందర్ , పాల్గొన్నారు.