by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:49 PM
పెద్దపల్లి జిల్లాలోని కృష్ణారెడ్డి హాస్పిటల్ ప్రైవేట్ లు నిన్న రాత్రి సబితం కు చెందిన ఆకుల శ్రావణ్ 22 వయసు ఉన్నది అతడు జ్వరం వచ్చిందని ప్లేట్లెట్స్ తగ్గాయని అడ్మిట్ కావడం జరిగింది. అతనికి ఒక సూది ఇచ్చి డాక్టరు పనుకో అని చెప్పాడు అతడు పండుకున్నాక ఆమెకి కడుపులో మంట ఏమో అయింది అయినాక రాత్రి మరణించాడు ఆ ఆ తర్వాత ఆలా బంధువులకి ఇవాళ తల్లి వాళ్ళ నాయనకి తెలిసింది.
వాళ్ళు ఊరు వాళ్లకి సమాచారం ఇచ్చినంక అందరూ జమాయెరు అప్పుడు డాక్టర్ తోని అప్పుడు డాక్టర్ 15 లక్షల కి బేరం ఆడుకున్నారు కాంప్రమైజ్ చేసుకున్నారు శవాన్ని వాళ్ళ ఊరికి తరలించారు. ఇలా పెద్దపల్లి లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు కోరుచున్నది ఏమనగా ఇలాంటి సర్టిఫికెట్ ఉంచుకొని మనుషుల ప్రాణాలు తీస్తున్న డాక్టర్లపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రజలు కోరుకుంటున్నారు.