by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:16 PM
సైబర్ నేరగాళ్లు అమాయకులను భయపెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారని, డిజిటల్ అరెస్టు అనేది ఉండదని సిద్దిపేట సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ కి గురి అయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి గాని www. cybercrime. gov. in కి ఫిర్యాదు చేయాలన్నారు.