by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:32 PM
గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి అవసరమని సీఎం రేవంత్ అన్నారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారని.. వారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించాలని కోరారు.
HYDలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ 'ఉనిక' పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, బండారు దత్తాత్రేయ, హరిబాబు, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, లక్ష్మణ్, అందెశ్రీ, బోయినపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.