by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:18 PM
నారాయణఖేడ్ మండల పరిధిలోని హన్మంతరావుపెట్ గ్రామంలో ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, పండరి రెడ్డి, నారాయణ మాజీ ఎంపీటీసీ, అశోక్ సెట్, సర్వేశ్ సెట్, దుర్గయ్య, సంగమేశ్వర్, హన్మా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.