by Suryaa Desk | Fri, Jan 10, 2025, 01:59 PM
కొండమల్లేపల్లి: ప్రతి ఒక్కరు వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని పీల్యతండాలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దసృ నాయక్, తులిసిరామ్, పరమేష్ యాదవ్, శంకర్ నాయక్, వెంకటేశ్వర్లు, దీప్లా నాయక్, బషీర్, సురేష్, కృష్ణ, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.