by Suryaa Desk | Fri, Jan 10, 2025, 12:48 PM
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ చైర్మన్ మానేపల్లి గోపి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ చైర్మన్ మానేపల్లి గోపి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.