by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:13 PM
జూలపల్లి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ కార్యవాహ కొంపల రాజన్న సోదరుడు కొంపల లచ్చన్న ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల సునీల్ రెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వారి వెంట జూలపల్లి మండల అధ్యక్షులు కొప్పుల మహేష్, వేల్పుల రమేష్, పెంజర్ల రాజేష్, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, అసెంబ్లీ సభ్యత ప్రముఖు పోల్సాని సంపత్ రావు ,మండల ఇన్చార్జ్ సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు, జిల్లా సభ్యత్వ ప్రముఖు ఆర్ముల్ల పోచం ,గారు మేకల శ్రీనివాస్, వేల్పుల రాజన్న పటేల్, ఈర్ల శంకర్ ,ఎర్రోళ్ల శ్రీకాంత్ ,చిలుక తిరుపతి ,ఆవుల రాజు, లక్కాకుల సంజయ్ ,రమేష్ అమ్మిరి శెట్టి హర్షవర్ధన్ ,గణవేని అజయ్ ,సాగర్ తదితరులు పాల్గొన్నారు.