by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:00 PM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, చేర్పులు జరిగాయన్నారు.
సత్తుపల్లి ప్రజలకు ఎక్కడ ఉన్న రుణపడి ఉంటానన్నారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ను కదిలిచ్చి గోదావరిజలాలు తమ్మిలేరు ద్వారా బెతుపల్లికి తరలిస్తానని హామీచ్చారు. రైల్వేపరంగా అభివృద్ధి చేయాలనేది నా ఆకాంక్ష అని మంత్రి వ్యాఖ్యానించారు.