by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:51 PM
మేట్ పల్లి మండలం సంస్థాన్ బండలింగాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణంను గ్రామస్థులు వైభవం గా నిర్వహించారు. కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారితోపాటు బీజేపీ మేట్ పల్లి మండలం అధ్యక్షులు కొమ్ముల రాజ్ పాల్ రెడ్డి,బీజేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి తిరుమలవాసు,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్,సీనియర్ నాయకులు ఎర్ర రాజేందర్,గిన్నెల అశోక్, వడ్లకొండ శ్రీనివాస్,జంగిటి శ్రీధర్,కిషన్,గట్టయ్య,పిప్పెర గోపాల్,మారు రాజ్ కుమార్ రెడ్డి,గుండెని భూమయ్య - బీజేపీ మహిళా మొర్చ మండల అధ్యక్షులు విజయ,అల్గోటి శ్రీనివాస్,బద్దం రాజేందర్,రవీందర్,రాహుల్, తిరుమల్,మరియు బీజేపీ,BJYM నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.