by Suryaa Desk | Wed, Jan 15, 2025, 05:55 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూలర్ మండలం మర్రిపల్లి గ్రామంలోని వాలీబాల్ క్రీడాకారులకు, గ్రామస్తుడు బత్తిని నరేష్ గౌడ్ క్రీడా దుస్తులను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడా రంగాల్లో కూడా ముందుండాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి అన్నారు. గల్ఫ్ లో ఉన్న తనకి, యువత క్రీడా దుస్తులు కావాలని కోరగా, వారికి అందించినట్లు తెలిపారు.