by Suryaa Desk | Wed, Jan 15, 2025, 07:07 PM
కేసముద్రం మండలం లో కోరుకొండ పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ లక్ష డబ్బులు వేల గొంతుకల ప్రదర్శన గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కంటిపూడి అరుణ్ మాదిగ విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపాక శంకర్ పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీకు హైదరాబాదులో జరిగే డప్పుల ప్రదర్శనను భారీ బహిరంగ సభను ప్రతి గ్రామంలో ఉండబడిన డబ్బు కళాకారులు మాదిగ ప్రజలు మేధావులు ఉద్యోగులు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కావాలని ఉద్యమం చేసి సాధించుకున్న వర్గీకరణను
ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచడంలో జాప్యం చేస్తుంది కనుక వర్గీకరణ కోరుకునే ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి మరియు ఈ నెల 17వ తారీకు గౌరవ శ్రీ మందకృష్ణ మాది అన్నగారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సన్నాహక సమావేశానికి వస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామ ప్రజలు మండల ప్రజలు డప్పులతో ఈ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో Ex.mptc. గుజనూరి రాజు సామనపల్లి యాకయ్య మాంకాల సారయ్య మంకాల వెంకన్న మాంకాల కరుణాకర్ సోమనపల్లి వెంకన్న మందుల మధుకర్ మందుల ప్రశాంత్ పోలెపాక. యాకయ్య గుజ్జునూరి అఖిల్ గుజ్నూరి తరుణ్ గుజ్జునూరి వంశీ గుజ్నూరి రంజిత్ మరియు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు