by Suryaa Desk | Sat, Jan 18, 2025, 08:25 PM
తెలంగాణలో రబీ సీజన్‌కు కూడా సాగు విస్తీర్ణం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి వాటాలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఏడాదిలోపే రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని ఆదేశించారు.