by Suryaa Desk | Fri, Jan 17, 2025, 01:51 PM
వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలోని బర్ల ప్రదీప్, శివ కృష్ణ, బర్ల బజమ్మ, కే మమత, వీరికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం అందజేశారు. ఈ సంద్భంగా చెక్ మంజూరు కావడానికి కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, సిఎం రేవంత్ రెడ్డి కీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పద్మారావు, నరేష్, అబుజార్, సాంబయ్య, గంగాధర్ అశోక్ ఉన్నారు.